Honda CB650R E-Clutch: హోండా మోటార్ సైకిల్స్ తన CB650R మోడల్‌కు ఇ-క్లచ్ (E-Clutch) వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమవుతోంది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది. E-Clutch టెక్నాలజీకి సంబంధించిన మొదటి వాహనం కావడం గమనార్హం. హోండా లైనప్‌లో ఉన్న 650cc ఇన్ లైన్ -ఫోర్ మోటార