Shivraj Singh Chauhan : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం రాత్రి ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. భోపాల్‌లోని రవీంద్ర భవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
తలకు తీవ్ర గాయమైన బాలుడు చికిత్సకు నిరాకరించడంతో సినిమా చూపించి ట్రీట్మెంట్ చేసిన ఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మైలాపూర్‌కు చెందిన శశి అనే కుర్రాడు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, తలకి రక్తస్రావం కాకుండా కుట్లు వేయాలని వైద్యులు సూచించారు. కాగా, చికిత్స కోసం మత్తు ఇంజక్షన్ ఇస్తున్న సమయంలో విపరీతమైన భయంతో బాలుడు ఏడ్చాడు. వైద్యులు చాకచక్యంగా బాలుడిని మాటల్లో పెట్టి.. ఏ హీరో…