Inflation : దేశంలో ద్రవ్యోల్బణం ఇంకా ముగియలేదని, దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంగా చెప్పారు.
Inflation: టమాటా కిలో రూ.400 నుంచి రూ.30కి, వంటగ్యాస్ ధర రూ.200కి తగ్గింది. వాస్తవానికి ఆగస్టు ప్రారంభం నాటికి ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల వెన్ను విరిచింది. టమాట సహా ఇతర కూరగాయలు, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి.