Infinix Smart 10: బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇన్‌ఫినిక్స్ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10 పేరుతో విడుదలైన ఈ కొత్త ఫోన్, గత మోడల్ స్మార్ట్ 9 HD కు అప్డేటెడ్ వర్షన్ గా భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ధరలో ప్రీమియమ్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా దీని లాంచ్ చేశారు. మరి ఈ బడ్జెట్ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దామా.. డిస్ప్లే: ఈ కొత్త Infinix Smart 10…