Infinix Hot 60i 5G: చైనీస్ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ త్వరలో భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G (Infinix Hot 60i 5G) ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇదివరకు విడుదలైన Hot 60i 4G వెర్షన్‌కు ఇది 5G వెర్షన్‌గా విడుదల కాబోతుంది. ఈ మొబైల్ షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ వంటి నాలుగు రంగుల ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్…