Infinix HOT 60i 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒక్కటైన ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్‌లో తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ HOT 60i 5Gను విడుదల చేసింది. ఇది ఇదివరకు విడుదలైన HOT 60 5G+ తర్వాత మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.75 అంగుళాల 120Hz రిఫ్రెష్‌రేట్ డిస్‌ప్లే, డైనమిక్ పోర్ట్ ఫీచర్‌తో నోటిఫికేషన్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ కొత్త HOT 60i 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB…