కరోనా బారినపడిన తల్లి పాలు తాగవచ్చా? కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎలా? కరోనా, ఒమిక్రాన్ తన విశ్వరూపం చూపిస్తున్న వేళ కుటుంబ ఆరోగ్యంపై వాటి ప్రభావం బాగా కనిపిస్తోంది. గర్భిణులకు కరోనా సోకితే అది పుట్టే పిల్లలను కూడా వదిలి పెట్టదని, కొవిడ్ సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకూ అది సంక్రమిస్తుందన్న సందేహాలు అందరి మదిని తొలిచేస్తోంది. అయితే అది నిజమేనా? గర్భిణులు డెలివరీ అనంతరం కరోనా బారిన పడితే దాని ప్రభావం…