నగరంలోని చాదర్ ఘాట్ లో ఓప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు వదిలిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే హస్పట్ బిల్డింగ్ పై ఓ వివాహానికి ముందస్తు పార్టీ వేడుకల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. డీజేతో పాటలకు స్టెప్పులు వేస్తూ వేడుకలు చేసుకుంటున్న సందర్బంలో ప్రసవం కోసం వచ్చిన గర్భవతిని వైద్యులు పట్టించుకోలేదు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. అయినా వైద్యలు పట్టించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. అయితే గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో.. శిశువు…