Home
Induvadana
Induvadana News
-
రివ్యూ: ఇందువదన
హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు. వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోని ప్రేమలో పడిన వీరిద్దరూ గూడెం కట్టుబాట్లను కాదని మనువాడతారు. భార్యను తనతో… -
జనవరి 1న జనం ముందుకు వరుణ్ సందేశ్!
యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో వరుణ్ సందేశ్ ఈ మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. మధ్యలో భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లోనూ పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సైతం వెనుకాడని వరుణ్ సందేశ్ ‘ఇందువదన’లో మాత్రం హీరోగానే నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్,… -
‘ఇందువదన’ నుంచి.. వడివడిగా లిరికల్ వీడియో
హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిగా నటిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది.… -
బోల్డ్ గా ‘ఇందువదన’ ఫస్ట్ లుక్!
‘వేర్ ఈజ్ వరుణ్ సందేశ్?’ అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ‘ఇందువదన’ చిత్ర బృదం ఓ వీడియోను విడుదల చేసింది. వరుణ్ సందేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని అందులో చెప్పింది. దానికి తగ్గట్టుగా సోమవారం ఉదయం ‘ఇందువదన’ పోస్టర్ ను విడుదల చేశారు. విశేషం ఏమంటే… ఈ బోల్డ్ పోస్టర్ విడుదల అయ్యీ కాగానే సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. షర్ట్ లేకుండా వరుణ్ సందేశ్,…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!