Home
Indus Waters Treaty
Indus Waters Treaty News
-
Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
షాంఘై సహకార సంస్థ (SCO) చర్చల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ భారత్కు వచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఒక పాకిస్తాన్ మంత్రి భారత్ రావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు. ఉగ్రవాదం, సింధు జలాల ఒప్పందం(Indus Waters Treaty) వంటి కీలక అంశాలపై ప్రశ్నలు ఎదురవగా.. అధికారికంగా చర్చలకు… -
Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
Indus Waters Treaty: భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల్లో సింధు జలాల ఒప్పందం కీలకమైనది.. అయితే, సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) నాగరికతల సంభాషణ వేదికలో పాల్గొనేందుకు పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సింధు జలాల ఒప్పందంపై… -
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్కు రాక..!
SCO 2026: భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్కు వ్యతిరేకంగా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మంత్రి డాక్టర్ ముసాదిక్ మసూద్ మాలిక్ త్వరలో న్యూఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) తొలి సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం. సింధు… -
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్తో అసిమ్ మునీర్ భేటీ..
Indus Waters Treaty: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్తో సమావేశమయ్యారు. బుధవారం రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాయలంలో ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఇందులో ప్రాంతీయ భద్రత, జమ్మూ కాశ్మీర్, భారత్తో నిలిపేసిన సింధు జలాల ఒప్పందం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ప్రపంచ… -
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
SCO Summit 2026: భారత్–పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందంపై వివాదం మరింత ముదురుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై పదేపదే ప్రస్తావిస్తున్న పాకిస్థాన్.. తాజాగా షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులోనూ లేవనెత్తింది. 2026-27 సంవత్సరానికి SCO అధ్యక్ష పదవిని పాకిస్థాన్ చేపట్టిన నేపథ్యంలో బిష్కెక్లో జరిగిన SCO దేశాధినేతల మండలి శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడారు.… -
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty–IWT) నిలిపేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ‘‘రక్తం-నీరు కలిసి ప్రవహించలేవు’’ అనే వైఖరిపై భారత్ స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపేసేదాకా ఈ ఒప్పందాన్ని నిలుపు చేస్తామని భారత్ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. సింధు జలాల విషయంలో వేడుకుంటోంది. అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్ సెమినార్లో పాకిస్తాన్… -
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
Indus Waters Treaty: పాకిస్తాన్ మరోసారి ‘‘సింధు జలాల ఒప్పందం’’పై స్పందించింది. ఆ దేశ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఇటీవల ఇండస్ వాటర్ ట్రీటీ, దక్షిణాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిని ఆపేయడం ద్వారా భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఒక నదీతీర దేశమని, అక్కడి నుంచి ప్రవహించే నదులు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాయని ఇక్బాల్ పేర్కొన్నారు.… -
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
Shehbaz Sharif: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్.. భారత్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్లో జరిగిన ‘యాద్గార్-ఎ-ఫతే’ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ను హెచ్చరించారు. పాకిస్తాన్కు చెందిన ప్రతి నీటి చుక్క తమకు ‘రెడ్ లైన్’ అని స్పష్టం చేశారు. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే పాకిస్తాన్ తగిన విధంగా స్పందిస్తుందని షాబాజ్ షరీఫ్ హెచ్చరించారు. 2025 మేలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన… -
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను వెల్లడించింది. ఇస్లామాబాద్లో జరిగి సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ… -
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. పాకిస్థాన్ నుంచి ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, 1960లో కుదిరిన 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని ప్రస్తుత రూపంలో తిరిగి అమలు చేసే అవకాశం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం వెల్లడించింది. భవిష్యత్తులో ఏ కొత్త ఒప్పందమైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి పలికిన తర్వాతే సాధ్యమవుతుందని…
తాజావార్తలు
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
-
UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
-
School Picnic Tragedy: సరదాగా పిక్నిక్కు వెళ్లి.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!