Home
Indrakeeladri
Indrakeeladri News
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా-2026 ఉత్సవాల సందర్భంగా హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు ద్వారా నగదు రూపంలో రూ. 11.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల ద్వారా రూ. 10,94,36,304.00, నాణేల ద్వారా రూ. 64,96,000.00 వచ్చాయి. బంగారానికి సంబంధించి మూడు రోజుల్లో కలిపి మొత్తం 496 గ్రాములు (మొదటి రోజు 140 గ్రా, రెండవ రోజు 241 గ్రా,… -
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
Kanaka Durga Temple: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తులు ‘జై దుర్గా.. జై జై దుర్గా’ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి దర్శనానికి రానున్న గవర్నర్ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు… -
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
Indrakeeladri Moola Nakshatram: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఆరవ రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనాల కోసం అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి కొండపైకి వెళ్లే మార్గం వరకు… -
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరణ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద (చైర్మన్ కార్యాలయం సమీపంలో) ఒక యువతి డ్యాన్స్ చేస్తూ రీల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో, ఆలయ పవిత్రతకు, ఆచార వ్యవహారాలకు భంగం కలిగిందని భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి… -
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా శాకంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ శాకంభరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రకృతి మాతగా దుర్గమ్మను శోభాయమానంగా అలంకరిస్తారు. దీనికోసం దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో తొలి విడతగా 7 టన్నుల కూరగాయలను అమ్మవారికి సమర్పించారు. చైర్మన్… -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
Vijayawada: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్ కలకలం రేపుతోంది. అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ, భక్తులను మోసం చేస్తున్న అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి రెండు పెద్ద ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ ఈవో శీనా నాయక్ సీరియస్ అయ్యారు. ఈవో ఫిర్యాదు మేరకు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేశారు. తాజాగా నిన్న ఆలయంలో… -
Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాందేవ్ బాబాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సదర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. జగన్మాత దర్శనం ఎన్నెన్నో… -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై కలకలం.. నకిలీ పత్రాలతో అర్చక ఉద్యోగానికి యత్నం!
Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ పత్రాల సృష్టించి అర్చక ఉద్యోగం పొందేందుకు జరిగిన ఒక కుట్ర వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ అధికారుల కళ్లు గప్పి, ఏకంగా అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై సంచలనంగా మారింది. Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది! ఘటన సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 2022లో సాయిబాబు అనే అర్చకుడు మరణించారు. ఆయన మరణానంతరం… -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలు మార్చి 6 నుంచి మార్చి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. మహోత్సవాల తొలి రోజు నేడు ఉదయం 7 గంటలకు కనకదుర్గా నగర్ నుంచి అర్చకులు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు ఘనంగా సాగుతూ ఇంద్రకీలాద్రి చేరుకోనుంది.… -
Indrakeeladri: మీరే ప్రెస్మీట్ నిర్వహించుకోండి.. తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం!
తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన చైర్మన్ రాధాకృష్ణ గాంధీ మీడియాతో సమావేశం నిర్వహించారు. మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్తో సహా కొంత మంది సభ్యులు ప్రెస్మీట్కి కూర్చున్నారు. అదే సమయంలో ఈఓ శీనా నాయక్ కూడా అక్కడికి వచ్చారు. మీడియా సమావేశం ఉందని నాకు ఎందుకు తెలియజేయలేదని? అంటూ సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీరే ప్రెస్మీట్ నిర్వహించుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. Also…
తాజావార్తలు
-
Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
-
Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్కు రాక..!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు