Home
Indrakeeladri
Indrakeeladri News
-
నేటి నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్సైట్లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్… -
ఇంద్రకీలాద్రి పై పెరుగుతున్న భక్తుల సంఖ్య…
ఇంద్రకీలాద్రి పై భక్తుల సంఖ్య పెరుగుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లో రోజుకు 50 మంది లోపే దుర్గమ్మ ను దర్శించుకున్నారు భక్తులు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మెల్లగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల రద్దీ ద్రుష్ట్యా నేటి నుంచి అన్నదానం పునరుద్ధరణ చేసారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో ప్యాకేట్స్ రూపంలో అన్నదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి ఆదాయం పూర్తిగా పడిపోయింది. గతంలో రోజుకి10 లక్షలు, శుక్రు,ఆదివారాల్లో 20 లక్షలు వచ్చేది. కరోనా దెబ్బకి ఇప్పుడు… -
తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్రకీలాద్రికి పెరుగుతున్న భక్తులు…
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో వరసగా సడలింపులు ఇస్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం రెండు గంటల వరకు సడలింపులు ఉన్నాయి. జూన్ 20వ తేదీనుంచి మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటం, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో దేవాలయాలకు తాకిడి పెరుగుతున్నది. Read: బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ? విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతున్నది. రద్ధీని దృష్టిలో పెట్టుకొని అన్నదానం… -
కరోనా దెబ్బకు ఇంద్రకీలాద్రిపై పడిపోయిన భక్తుల సంఖ్య…
కరోనా దెబ్బకు ఇంద్రకీలాద్రిపై పడిపోయిన భక్తుల సంఖ్య 1000 కి పడిపోయింది. అయితే ఇంద్రకీలాద్రిపై తాజాగా కోవిడ్ బాధితుల సంఖ్య 52కు చేరుకుంది. అక్కడ కోవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇక సోమవారం అక్కడ ఇద్దరు అర్చకులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం కోవిడ్‌తో అర్చకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. దాంతో ఇంద్రకీలాద్రిపై…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..