ఒకప్పుడు వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ లలో ఒకటి నటి ఇంద్రజ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.. సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. అంతేకాదు బుల్లితెర పలు షోలల్లో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఇది ఇలా ఉండగా ఇంద్రజ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో…