రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విజయ్ దేవరకొండకు యూత్ లోభారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మొదటి హిట్ ను అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల…
(ఏప్రిల్ 17న ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు) చెప్పాలనుకున్న కథను సూటిగా చెప్పాలని ప్రయత్నిస్తారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలోనూ పొరపాట్లు కనిపించవచ్చు కానీ, తడబాటుకు తావు ఉండదు. నిదానం ప్రధానం అనుకుంటూ తన దరికి చేరిన చిత్రాలకు న్యాయం చేయాలని తపిస్తూ ఉంటారు మోహనకృష్ణ. ఇంద్రగంటి మోహనకృష్ణ 1972 ఏప్రిల్ 17న తణుకులో జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, తల్లి జానకీబాల ఇద్దరూ ప్రముఖ రచయితలు. శ్రీకాంతశర్మ ‘ఆంధ్రప్రభ’ సచిత్రవారప్రతికకు ఎడిటర్ గానూ పనిచేశారు.…
‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.…