మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను తీసుకొస్తుంది. ఉపాధి కల్పించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ కుట్టుమిషన్లు అన్ని వర్గాల మహిళలకు కాదండోయ్. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన, అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ప్రభుత్వం అందించనున్నది. అర్హులైన వారు ఆన్ లైన్ లో…