Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 6E…