మలేరియా రహిత దేశంగా.. ఇండియా గొప్ప విజయాన్ని సాధించింది. ICMR, RMRC భువనేశ్వర్ సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “అడ్వాఫల్సివాక్స్”ను అభివృద్ధి చేశాయి, ఇది ఇన్ఫెక్షన్ రాకుండా , దాని వ్యాప్తిని రెండింటినీ నివారిస్తుంది. ప్రభుత్వం ఉత్పత్తి బాధ్యతను 5 కంపెనీలకు అప్పగించింది. మొదటి బ్యాచ్ ఈ సంవత్సరం చివరి నాటికి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలేరియా రహిత భారతదేశానికి తొలి స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. దీని కోసం, కేంద్ర…