ఈ మధ్య రైల్వే శాఖలో అనేక సమస్యలు వస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమస్యలు, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా కుటుంబ సభ్యుల కాని వారికి టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా 26 రైళ్లను 45 రోజుల…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 2020-21లో వందేభారత్ రైళ్ల సరాసరి వేగం గంటకు 84.48 కి.మీ. కాగా.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కి.మీ.లకు, 2023-24 (ప్రస్తుతం) నాటికి 76.25 కి.మీ.లకు పడిపోయింది. 2019, ఫిబ్రవరి 15న తొలిసారిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా…