Sania Mirza: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు కొత్త పాత్రలోకి అడుగు పెట్టారు. ఇండియాలో మహిళల టెన్నిస్‌ను ప్రోత్సహించడానికి ఆమె ఒక ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన సానియా మంగళవారం ‘ది నెక్స్ట్ సెట్’ అనే పేరుతో కంపెనీని ప్రకటించింది. ‘ది నెక్స్ట్ సెట్’ లక్ష్యం భారతదేశంలోని అగ్రశ్రేణి, అభివృద్ధి చెందుతున్న మహిళా అథ్లెట్లకు సలహా, మద్దతు అందించడం. సానియా ప్రారంభించిన ఈ సంస్థ మహిళా టెన్నిస్ క్రీడాకారులకు…