ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో రైల్వేలో ఖాళీలు ఉన్న పోస్టుల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 1785 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల కు అర్హతలు, చివరితేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం ఖాళీల సంఖ్య: 1785 పోస్టులు.. ఖరగ్‌పూర్…