Home
Indian Playback Singer
Indian Playback Singer News
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
S Janaki: లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నమూశారు. భారత సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన జానకమ్మ, శనివారం మైసూరులో చికిత్స పొందుతూ మరణించారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించిన జానకికి తెలంగాణతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో కొంత కాలం నివసించారు. వేములవాడతో విడదీయరాని సంబంధం ఏర్పడింది. జానకి తండ్రి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు.… -
Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..
Asha Bhosle:భారత సంగీతం ఒక దిగ్గజ గాయనిని కోల్పోయింది. బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశాభోస్లే ఆదివారం కన్నుమూశారు. 92 ఏళ్ల ఆశా శనివారం సాయంత్రం గుండెపోటుతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారు. ఆమె మరణంతో భారత సంగీత ప్రపంచం ఒక శకాన్ని కోల్పోయింది. 12,000కు పైగా పాటు, 20 భాషల్లో గానం చేయడం వంటి రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాలతో… -
గానకోకిల లతా మంగేష్కర్
(సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ పుట్టినరోజు) లతా మంగేష్కర్ పుట్టినరోజు సంగీతప్రియులకు పండుగ రోజు. లత గళంలో జాలువారిన పాటలు అమృతతుల్యమై కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఆనందం పంచాయి. ఈ గానకోకిల పాటతోనే ఈనాటికీ తమ దినచర్య ప్రారంభించేవారు ఎందరో ఉన్నారు. లత పాటతోనే నిదురలోకి జానుకొనేవారూ లేకపోలేదు. లత పాట భారతీయులకు అనుక్షణం ఆనందం పంచుతూనే ఉంటుంది. మనసు బాగోలేనప్పుడు లత పాట వింటే చాలు ఇట్టే కుదుట పడిపోతాము అని దేశనాయకులు సైతం… -
మరపురాని మధురం… పి.బి.శ్రీనివాస్ గానం!
(సెప్టెంబర్ 22న పి.బి.శ్రీనివాస్ జయంతి) మనసు బాగోలేనప్పుడు తాము పి.బి.శ్రీనివాస్ పాటలు వింటూ ఉంటామని ఎందరో సంగీతంలో ఆరితేరిన పండితులు వ్యాఖ్యానించారు. దానిని బట్టే పి.బి.శ్రీనివాస్ గాత్ర మహాత్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతివాది భయంకర శ్రీనివాస్ గానం ప్రతివాదులను భయపెట్టలేదు కానీ, వారి మనసులను సైతం కరిగించింది అని అభిమానులు అంటారు. తెలుగునాట పుట్టినా, పరభాషల్లోనే తనదైన బాణీ పలికించారు పి.బి.శ్రీనివాస్. మాతృభాషపై మమకారంతో ఎంత బిజీగా ఉన్నా, తెలుగు పాటలు పాడి పరవశించిపోయేవారు శ్రీనివాస్.…
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!