(ఏప్రిల్ 3న ప్రభుదేవ పుట్టినరోజు) ప్రభుదేవ – ఈ పేరే చాలు నర్తకుల్లో ఉత్సాహం ఉరకలు వేసేలా చేస్తుంది. ఆయన చేయి తగిలితే చాలు అనుకొనే నాట్యకళాకారులు ఎందరో ఉన్నారు. ఆయన నృత్యభంగిమలకు తకధిమితై అంటూ స్టెప్స్ వేస్తే చాలు అనుకొనేవారెందరో! ఆయన దర్శకత్వంలో నటిస్తే చాలు అని తపించే నటులూ లేకపోలేదు. ఇలా ప్రభుదేవ పేరు ఎందరిలోనో పలు మెలికలు తిరిగే తలపులు రేపుతుంది. స్ప్రింగ్ లా మెలికలు తిరగ గలడు. రబ్బర్ లా సాగిపోగలడు.…