Vietnam: వియత్నాం రాజధాని హనోయ్‌లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల భారతీయ వ్యక్తి తన మలద్వారంలోకి బతికి ఉన్న ఈల్‌ని చొప్పించుకున్నాడు. దీంతో అతను తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. జూలై 27న, ఆ వ్యక్తి విపరీతమైన నొప్పితో ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్య సాయం అందించారు. రోగి ఉదయాన్ని ఈల్‌ని చొప్పించుకున్నాడని డాక్టర్లు చెప్పారు. ఈల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, రోగి పెద్దపేగు, పురీషనాళాన్ని కొరికి, ఉదర కుహరంలోకి ప్రవేశించింది. Read…