New Brands : తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపార రంగం మరింత విస్తరించనుంది. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతుల కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులు చూస్తే, ఇండస్ట్రీలో పోటీ ఏ స్థాయికి చేరిందో స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం దరఖాస్తులలో 331 రకాల ఇండియన్ మెడ్ లిక్కర్స్ (IML) బ్రాండ్లకు అనుమతులు కోరడం గమనార్హం. దీనితో దేశీయంగా తయారయ్యే మద్యం బ్రాండ్ల వృద్ధికి Telangana…