₹1 crore lottery story: ప్రతి పేదవాడి అంతిమ కల కోటీశ్వరుడు కావడం. ఈ కలను నిజం చేసుకోడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. కొందరు వారి కలను నిజం చేసుకోడానికి షార్ట్ కట్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ స్టోరీ అలా షార్ట్ కట్ దారి ఎంచుకున్న వ్యక్తిదే. నిజంగా తన అదృష్టాన్ని తనే నమ్మలేని పేద వాడి ఈ కథ ఇది. కోటీశ్వరుడు కాడానికి ఆయన ఎంచుకున్న షార్ట్ కట్ దారి లాటరీ టికెట్…