Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని జూలై 14, 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి విక్రమ్ మిస్రీ జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. విక్రమ్ మిస్రీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. Read Also: Sahiba : విజయ్ దేవరకొండ మ్యూజిక్…