First Indian Footballer To Sign For Latin American club: భారత ఫుట్బాలర్ బిజయ్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బా ల్లో బరిలోకి దిగ నున్న తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్కు చెందిన 22 ఏళ్ల బిజయ్ తొ ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం…