Australia: ‘‘అవును, నేనే నా భార్యను చంపాను, కానీ ఇది హత్య కాదు’’ అని ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి వాదించాడు. తన భార్యను చంపిన కేసులో 42 ఏళ్ల వ్యక్తి కోర్టులో చంపినట్లు అంగీకరించాడు. అయితే తాను హత్య(Murder)కు పాల్పడలేదని చెప్పాడు. అయితే, ఇది మ్యాన్‌స్లటర్ (Manslaughter)(ఉద్దేశపూర్వకంగా చేయని హత్య) అని అతను తన వాదనల్ని వినిపించాడు. నిందితుడు విక్రాంత్ ఠాకూర్ అడిలైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో తన వాదనల్ని వీడియో లింక్ ద్వారా వెల్లడించారు. హత్య,…