Indian Cricketers Retirement 2025: ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్. చాలా మంది అభిప్రాయంలో దేశంలో క్రికెట్ అనే ఒక మతం ఉంటే చాలా మంది ఈ మతాన్ని ఆరాధించే వారని చెబుతారు. అంతలా ప్రేమిస్తారు చాలా మంది ఇండియన్స్ క్రికెట్‌ను. అలాంటిది ఈ ఏడాదిలో చాలా మంది దిగ్గజ క్రికెటర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది ముగింపునకు చేరువ కావడంతో 2025లో ఇప్పటి వరకు రిటైర్ అయిన భారత ఆటగాళ్లు ఎవరు అనేది ఈ…
Abhishek Sharma: ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు నవంబర్ 8వ తేదీన బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా శుభారంభం చేశారు. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ…