Indian Coast Guard Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా కష్టపడుతున్న వారికి శుభవార్త. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేక ఉద్యోగాలకు నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది. ఎంపికైన అభ్యర్థులు అదనపు భత్యాలతో నెలకు ₹69,100 వరకు జీతం పొందుతారు. ఇంతకీ నోటిఫికేషన్‌లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏయే ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల…
మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అస్సలు వదులుకోకండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ 170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి వరకు గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. 21-25 సంవత్సరాలు. కోస్ట్ గార్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే లక్షలాది మంది పోటీపడుతుంటారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీకే రావొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ) నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు ఫిబ్రవరి 25వరకు…