Home
Indian Cinema News
Indian Cinema News News
-
Ramayana: రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో “రామాయణం”.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Ramayana: బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చిత్ర… -
Shobhitha Dhulipala: ‘చీకట్లో’ 18 భాషల్లో శోభిత ధూళిపాల
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలోకి మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు వస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సరికొత్త వెబ్ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి యువ దర్శకుడు శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి ‘చీకట్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సినిమాని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ… -
Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..… -
Puri Sethupathi : ఎట్టకేలకు టైటిల్ చెప్పేస్తున్నారు !
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమా టైటిల్ & టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు… -
Gouthami : పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి.. గౌతమి కామెంట్స్
Gouthami : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరో ధర్మ, రీతూ చౌదరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ధర్మ భార్య గౌతమి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేస్తోంది. తన భర్త, రీతూ చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను లీక్ చేసింది. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ వాళ్ల ఫాదర్ మాట్లాడుతూ.. నాపై చాలా నిందలు వేశారు. నేను కోట్లు అడిగానని చెప్పారు. అందులో అసలు నిజమే లేదు. నాకు ఉన్నది చాలు.… -
Rajini Kanth : రజినీకాంత్ తో వివాదంపై స్పందించిన సత్యరాజ్
Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటుడు సత్యరాజ్ కు గొడవలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొన్న కూలీ సినిమాలో 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో శివాజీ సినిమాలో విలన్ గా ముందుగా సత్యరాజ్ ను అడిగితే.. తాను రజినీకాంత్ తో చేయనని చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ గొడవపై తాజాగా సత్యరాజ్ స్పందించారు. నేను 1986లో వచ్చిన సినిమాలో వచ్చిన… -
Rashmika : నాపై కుట్ర చేస్తున్నారు.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్… -
Mohan Babu: నాగ సాధువులతో కలిసి ‘కన్నప్ప’ను వీక్షించిన మోహన్ బాబు..
విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాగ సాధువులతో కలిసి నటుడు మోహన్ బాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు.ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది.” అని వెల్లడించారు. READ MORE: KP Sharma…
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!