RGV Dhurandhar Review: బాలీవుడ్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ‘ధురంధర్’ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై రామ్‌గోపాల్ వర్మ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. తన సుదీర్ఘ పోస్ట్‌లో.. ఈ చిత్రం ఇండియన్ సినిమా ఫ్యూచర్ మార్చిందన్నారు. ఈ పోస్ట్‌లో…