భారత్ న్యూజిలాండ్ మధ్యన 5 టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసందే. ఈ సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో భారత్ పరాజయంపాలైంది. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గవ టీ20లో తొలి బంతికే టీమిండియా స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇదే సిరీస్‌లో సంజు సామ్సన్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. క్రికెట్ చరిత్రలో, మ్యాచ్‌లో తొలి…