చాలా మంది దేశం పై భక్తితో ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకుంటారు.. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో 41000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.. తాజాగా మిలిటరీ మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..వివిధ పోస్టుల్లో 41822 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న సీట్లలో రిక్రూట్‌మెంట్…