Mahavatar Narsimha : యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ మూవీ.. రికార్డులను తిరగరాసింది. నరసింహుడి ఉగ్రరూపం యానిమేషన్ రూపంలో చూసిన ప్రేక్షకులు తరించిపోయారు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 న అంటే రేపు మధ్యాహ్నం…