Tejas Mk1A: ఇండియా రక్షణ రంగంలో కీలక అడుగు వేసింది. భారతదేశ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A , అక్టోబర్ 17, 2025న నాసిక్‌లో తన మొదటి అధికారిక విమానయానాన్ని ప్రారంభించింది. తేజస్ Mk1A రాకతో భారత వైమానిక దళం బలం పెరిగి తిరుగులేని శక్తిగా అవతరించే స్థాయికి ఎదిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇదే కార్యక్రమం వేదికగా…
LCA Tejas Mark 1A Jets: భారతదేశ శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇండియా పవర్ ఏంటో చూపించింది ఈ ఆపరేషన్. ఇప్పటికే కంటిమీద కునుకు లేకుండా ఉన్న పాకిస్థాన్‌కు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు భారతదేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు.…