భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఆయన మూవీలు కమర్షియల్ గా భారీగా ఉండటమే కాక.. సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ సినిమాలు అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే సినిమా భారతీయుడు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో వచ్చిన భారతీయుడు సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో…