Home
India
India News
-
China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్ బాంబ్.. డేంజర్ జోన్లో ఇండియా!
ఇది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు. తుపాకులు లేవు. మిస్సైళ్లు లేవు. కానీ ఇది భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన వార్..! ఈ యుద్ధం నీటిపై, కోట్ల మందికి జీవనాధారమైన ఒక నదిపై జరుగుతోంది. అవును..! బ్రహ్మపుత్ర నది(Brahmaputra River)పై వాటర్ వార్ మొదలైందనే చెప్పాలి. టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న ఒక భారీ డ్యామ్ ప్రాజెక్ట్ ఇప్పుడు భారత్‌ను కలవరపెడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును వాటర్ బాంబ్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ డ్యామ్ పూర్తిగా… -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని… -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొత్త కార్యక్రమం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్,… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇవాళ టీ-20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. మధ్యాహ్నం ఒంటి గంటకు టీ-20 వరల్డ్ కప్‌కు టీమ్‌ను ప్రకటించనున్న బీసీసీఐ * నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన.. కశింకోట మండలం తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు * తూ.గో.: నేడు నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. రూ.1,400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న పవన్… -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
విజయవాడలో దారుణం.. రూ.10 కోసం వృద్ధుడి హత్య..! విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో… -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదో టీ-20.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి * సుప్రీంకోర్టులో ఇవాళ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న కేసు విచారణ.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిన స్పీకర్ * ఢిల్లీ పర్యటనలో సీఎం… -
PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోడీ సంభాషణ
ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
వల్లభనేని వంశీకి షాక్.. మరో కేసు నమోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులై నెలలో తనపై వల్లభనేని… -
India-Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం.. ఇదొక మైలురాయి అన్న మోడీ
ప్రధాని మోడీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. మస్కట్‌లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!