Ind W vs Eng W: ఇంగ్లాండ్ లోని చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 13 పరుగుల తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను కూడా తన కథలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాట్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీతో అలరించగా, బౌలింగ్‌లో క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు తీసి…