Home
India Women Vs Sri Lanka Women
India Women Vs Sri Lanka Women News
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో టీమిండియా అదరగొట్టింది. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌటైంది. భారత్… -
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై స్మృతి… -
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Harmanpreet Kaur About Women’s Asia Cup Final 2026: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకతో జరగనున్న టైటిల్ పోరులో అనవసరంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నించకుండా.. తమ బలాలపై నమ్మకం ఉంచి ఆడాలని జట్టు సభ్యులకు సూచించింది. ఫైనల్ రోజు ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే వారిదే విజయమని పేర్కొంది. శ్రీలంక స్టార్ ఓపెనర్ చమరి ఆటపట్టు డేంజరస్ ప్లేయర్ అని,… -
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
INDW vs SLW Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు మరికొన్ని గంటల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు… -
Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!
Ind vs SL 5th T20I: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఛేదన మొదట్లో భారత జట్టు కష్టాల్లో పడినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయాన్ని అందించింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు పోరాడినా, కీలక సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి విజయం… -
SL vs IND: మరోసారి షఫాలీ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..!
SL vs IND: తిరువనంతపురం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మూడో మహిళల టీ20 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులకే పరిమితమయ్యారు. వారి ఇన్నింగ్స్ లో హసిని పెరెరా (25), ఇమేషా దులానీ (27) మాత్రమే కొంత పోరాటం చేశారు. మిగితా వారి నుంచి వారికి మద్దతు దొరకలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4… -
Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
Tri Series: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడు జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేడు కొలంబో (ఆర్పిఎస్) స్టేడియంలో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!