India vs China: నేడు భారత్, చైనా మహిళల ఆసియా కప్ హాకీ 2025 ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న మహిళల హాకీ ప్రపంచ కప్‌కు నేరుగా ప్రవేశం పొందుతుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాక్ తగిలింది. భారత జట్టు అనుభవజ్ఞులైన గోల్ కీపర్ సవితా పూనియా, డ్రాగ్ ఫ్లికర్ దీపికా…