Home
India Vs West Indies
India Vs West Indies News
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
Arshdeep Singh: ఇండోర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. మ్యాచ్ అనంతరం తన బౌలింగ్, గత మ్యాచ్‌లో ఎదురైన వైఫల్యం, టీ20 క్రికెట్లో మానసిక బలం గురించి అర్ష్‌దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ బంతితో చెలరేగాడు. అయితే గత మ్యాచ్‌లో తన బౌలింగ్ ఆశించిన స్థాయిలో… -
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
Naman Dhir: టీ20 క్రికెట్లో బౌలర్‌పై సిక్స్ కొట్టడం అంటే బ్యాటర్ ఆధిపత్యానికి సంకేతం.. కానీ, టీమిండియా సంచలనం నమన్ ధీర్ బౌలింగ్‌లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అతడి బౌలింగ్ లో సిక్స్ కొట్టిన బ్యాటర్లను మరుసటి బంతికే పెవిలియన్‌కు పంపుతున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. కావాలంటే ఒకసారి అతడి వికెట్లను పరిశీలంచండి.. టీమిండియా ఆల్‌రౌండర్ నమన్ ధీర్ తన తొలి టీ20 అంతర్జాతీయ సిరీస్‌లోనే ప్రత్యేకమైన బౌలింగ్ ప్యాటర్న్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.… -
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన తొలి టీ20లో సెంచరీ సాధించి, రెండో టీ20లో 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్‌పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో అయ్యర్ రొస్టన్ చేజ్ బౌలింగ్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా… -
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
Arshdeep Singh T20 World Record: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాత్ర పోషించడమే కాకుండా “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” ను కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అర్ష్‌దీప్ టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 చరిత్రలో లక్ష్యాన్ని కాపాడే క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్… -
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన హోరాహోరీ మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. మ్యాచ్‌లో మంచు ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ, భారత బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి మరణ హోమంలో (డెత్… -
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shai Hope About SS Bats: రాంచీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 102 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. హోప్ చెలరేగడంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 లక్షాన్ని సునాయాసంగా ఛేదించి.. సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ హోప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దగ్గర ఉన్న ఎస్ఎస్… -
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
Shreyas Iyer Records: వెస్టిండీస్‌తో రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత బౌలర్లు, ఫీల్డర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 252 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట… -
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
Reasons for India Loss against West Indies: వెస్టిండీస్‌తో రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ అజేయ శతకం (102), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (84) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కరీబియన్ జట్టు 18.3 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల… -
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
Shai Hope Praises Sherfane Rutherford and Roston Chase: భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ సంచలన విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ముందుగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 252 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్… -
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Shreyas Iyer: మంచు ప్రభావంతో పాటు షై హోప్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ల అద్భుతమైన బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఓటమిపాలయ్యింది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వెస్టిండీస్.. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ మాట్లాడాడు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు సురక్షితమైన స్కోరు…
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
ట్రెండింగ్
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే