India T20 World Cup 2026 Squad: టీ 20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. తాజాగా ఈ రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాపం శుభ్మన్ గిల్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. వరల్డ్‌కప్ పోరు 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ అయ్యి- మార్చి 8న తుది పోరు జరగనుంది. READ…