India vs Australia World Cup 2023 Final Live Score Updates: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికాసేపట్లో ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. మూడోసారి వన్డే ప్రపంచకప్ గెలవడానికి వచ్చిన అవకాశాన్ని వదులకోకూడదని టీమిండియా పట్టుదలతో ఉంటే.. ఆరో టైటిల్ ఖాతాలో వేసుకోవాలి ఆస్ట్రేలియా చూస్తోంది. టోర్నీలో ఆధిపత్యానికి తోడు.. సొంతగడ్డపై ఆడుతుండటం రోహిత్…