మన దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ పడితే.. ఉమ్మేస్తారు.. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తారు. ఎవరూ ఎమనరనే భావన చాలా మందిలో ఉంది. కానీ కొందరు నీతులు చెపుతుంటారు. కానీ ఎక్కువ మంది పాటించరు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి…