Viral video: రోడ్డు గుట్కా నమిలి ఉమ్మేసిన యువకుడు..అడ్డుకున్న అధికారులు..
- అతడితోనే క్లీన్ చేయించిన మున్సిపల్ సిబ్బంది
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ పడితే.. ఉమ్మేస్తారు.. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తారు. ఎవరూ ఎమనరనే భావన చాలా మందిలో ఉంది. కానీ కొందరు నీతులు చెపుతుంటారు. కానీ ఎక్కువ మంది పాటించరు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి వెళ్లిపోయే వారే మన దేశంలో ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తివివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు స్కూటర్‌పై వెళ్తూ రోడ్డుపైనే గుట్కా ఉమ్మేశాడు. దీన్ని చూసిన మున్సిపాలిటీ సిబ్బంది.. ఫాలో చేసి మరీ అడ్డగించారు. అతనితోనే ఆ ప్లేస్‌ను క్లీన్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుండగా.. ఇలాంటి రూల్స్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో తీసుకురావాలని సూచిస్తున్నారు నెటిజన్లు. అప్పుడే దేశం స్వచ్ఛ భారత్‌గా మారుతుందని చెప్తున్నారు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
Why is Indore India's cleanest city?
Here is one example why it is..
A man spit Gutkha on road while riding his bike
A municipal van followed him, stopped him and counseled him and made him clean the Gutkha Spit from the road. pic.twitter.com/ohACzrBUo0
— Woke Eminent (@WokePandemic) September 20, 2025
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!