ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్స్ కోల్పోయిన సమయంలో తాను, సచిన్ దాస్ పదే పదే మాట్లాడుకున్నామని భారత అండర్ 19 కెప్టెన్ ఉదయ్ సహరన్ తెలిపాడు. తాను క్రీజ్‌లో ఉంటానని, నువ్వూ కూడా ఉండు అని సచిన్ దాస్‌తో చెప్పానని ఉదయ్ చెప్పాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలని తాను మనసులోనే అనుకున్నానని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాపై 245 పరుగుల ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో ఉదయ్ (81; 124…
India U19 vs South Africa U19 Semi-Final 1: అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ భారత్‌కు టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే తెలియదు. సెమీస్‌కు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. అదే జోరు సెమీఫైనల్‌లో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. పటిష్ట భారత జట్టును నిలువరించడం దక్షిణాఫ్రికాకు కష్టమే…