Varun Chakravarthy: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కివీస్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్ తో టీ20 సిరీస్ నుండి తప్పుకున్నాడు. ఈ విషయం తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నవంబర్ 25 నుండి ఇండియాతో కాన్పూర్‌లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ పై దృష్టి పెట్టడానికి కేన్ విలియమ్సన్ టీ20…