Home
India Sports
India Sports News
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
Mirabai Chanu Clinches Silver in Women’s 49kg Weightlifting: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్లిఫ్టింగ్కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. చాను మొత్తం 198 కేజీలు లిఫ్ట్ చేశారు. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తి… -
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
Sakshi Chaudhary: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన బాక్సర్ సాక్షి చౌదరి తన విజయానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఒక ప్రధాన కారణమని వెల్లడించింది. తన కెరీర్లో అత్యంత క్లిష్ట సమయంలో విరాట్ కోహ్లీ, ఆయన ఫౌండేషన్ అందించిన సహకారం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. ఐఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్షి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పింది. దాదాపు మూడేళ్లపాటు ఆయన తనకు… -
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన అసాధారణ ప్రతిభతో దేశ కీర్తిపతాకాన్ని ఎగరవేసింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల 48 కిలోల విభాగంలో ఆమె మొత్తం 190 కిలోల బరువును ఎత్తి సగర్వంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో 2026 పోటీల్లో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించడమే కాకుండా, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించి హ్యాట్రిక్ రికార్డును నెలకొల్పింది.… -
Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి
Inter University Games: పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచానికి చేదు అనుభవంగా మిగిలింది. మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులు అసంతృప్తిగా ఉండటంతో ఈ గొడవ ప్రారంభమైందని సమాచారం. మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పంజాబ్‌లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్… -
Budget 2024: క్రీడల బడ్జెట్.. గతేడాది కంటే రూ.45.36 కోట్లు ఎక్కువ!
Sports Ministry Gets Rs 3,442.32 crore in Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు ప్రాధాన్యం దక్కింది. బడ్జెట్లో క్రీడలకు రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే.. రూ.45.36 కోట్లు ఎక్కువ నిధులను ఇచ్చారు. గతేడాది బడ్జెట్లో క్రీడలకు రూ.3,396.96 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.…
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!