India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా టొరంటోలోని మాల్టన్‌లో జరిగిన ఖలిస్తాన్ అనుకూల నగర్ కీర్తన్ పరేడ్‌పై భారత్, కెనడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.